చంద్రబాబుకు కొమ్ములు.. ఆదివాసీ దినోత్సవంలో సీఎం స్టెప్పులు | Oneindia Telugu

  • last month
ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్బంగా అరకు లో సీఎం చంద్రబాబు నాయుడు ఆదీవాసీలతో ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఆదివాసీలతో సాంప్రదాయ నృత్యం వేసారు, వారి సంస్కృతిని ప్రతిబింబించే కొమ్ముల టోపీని ధరించారు.
On the occasion of World Adivasi Day, CM Chandrababu Naidu participated in cultural programs organized with Adivasi in Araku. Performed a traditional dance with the adivasis, wearing a horned hat that reflects their culture.

~CR.236~CA.240~ED.232~HT.286~

Category

🗞
News

Recommended