ఇంకెన్నాళ్లీ అవస్థలు - ముంపులోనే మగ్గిపోతున్న లంక

  • 2 months ago
Lanka Villages Still in Flood Water at Konaseema District : వర్షం తగ్గుముఖం పట్టినా కోనసీమ జిల్లాలోని లంక గ్రామాలు ఇప్పటికి ముంపులోనే మగ్గుతున్నాయి. గ్రామాల్లోని రహదారుల్లో నడుము లోతుల్లో వరద నీరు నిలిచి ప్రజలు, విద్యార్థులు పడవలపైనే ప్రయాణం సాగిస్తున్నారు. జిల్లాలోని 12 మండలాల్లో 29 వేల ఎకరాలు నీటిపాలయ్యాయి. లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టి తీవ్రంగా నష్టోయామని రైతులు వాపోతున్నారు. ప్రభుత్వం స్పందించి తమను ఆదుకోవాలని వేడుకుంటున్నారు.

Category

🗞
News
Transcript
01:00We have planted 2 acres of paddy fields.
01:09The land has been lost due to the flood.
01:11We have planted 6 acres of paddy fields.
01:13We have planted 10, 12, 15, 20, 25, 30 acres.
01:17We have planted the first time in Tulsagarai and the second time in Godavari.
01:20I have planted 50 acres of paddy fields.
01:23The land is ruined.
01:27The government should do something.
01:29The land has been lost due to the flood.
01:32I have three daughters and a wife.
01:34I have nothing.
01:36I don't have any other source of income.
01:39I don't have any other source of income.
01:41I live alone.
01:44The land has been lost.

Recommended