• 5 months ago
Aswaraopet SI Suicide Incident : అశ్వరావుపేట ఎస్‌ఐ శ్రీరాముల శ్రీనివాస్‌ కుటుంబానికి సహచర పోలీసులు అండగా నిలిచారు. ఏపీ, తెలంగాణ​ పోలీసు సంక్షేమ సంఘం 2014 బ్యాచ్​కు చెందిన పలువురు ఎస్సైలు కలిసి రూ.25 లక్షల చెక్కును శ్రీనివాస్ కుటుంబానికి అందించారు. అతని ఇద్దరు పిల్లల విద్యాభ్యాసానికి పూర్తిగా సహకరిస్తామని హామీ ఇచ్చారు. అశ్వరావుపేట ఎస్సైగా విధులు నిర్వహించిన శ్రీరాముల శ్రీనివాస్‌, తోటి సిబ్బంది వేధిస్తున్నారంటూ ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే.

Category

🗞
News
Transcript
01:00We are not alone. We are not alone. We are not alone. We are not alone.
01:07We are not alone. We are not alone. We are not alone.
01:13We are not alone. We are not alone.
01:18We are not alone. We are not alone.
01:23We are not alone.
01:28We are not alone. We are not alone.

Recommended