హైదరాబాద్​లో నిరుద్యోగుల నిరసనలు - అడ్డుకునేందుకు పోలీసుల ముందస్తు చర్యలు

  • 2 months ago
Police Preemptive Measures To Prevent Students Protest in Hyderabad : రాష్ట్ర ప్రభుత్వం గ్రూప్​ 2 పరీక్షల విషయంలో అనుసరిస్తున్న వైఖరిపై నిరుద్యోగులు శనివారం రాత్రి మెరుపు ఆందోళనకు దిగారు. అశోక్​ నగర్​లోని నగర కేంద్ర గ్రంథాలయం నుంచి నిరుద్యోగులు పెద్ద ఎత్తున చిక్కడపల్లి, ఆర్టీసీ క్రాస్​ రోడ్డు, అశోక్​ నగర్​ క్రాస్ రోడ్డు వరకు నిరసన ప్రదర్శన నిర్వహించారు. అనంతరం ఆర్టీసీ క్రాస్​ రోడ్డులో బైఠాయించి తమ డిమాండ్స్​ తెలియజేశారు. ఈ సమాచారం ముందస్తుగా తెలీక పోవడంతో పోలీసు ఉన్నతాధికారులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. దీంతో నిరుద్యోగులు ఏ సమయంలో ఆందోళను చేస్తారోనన్న నేపథ్యంలో పోలీసులు అప్రమత్తమయ్యారు. అశోక్​నగర్​ నగర కేంద్ర గ్రంథాలయం పరిసరాల్లో మప్టీలో పోలీసు సిబ్బందితో పాటు వాహనాలతో పోలీసులు పహార ఏర్పాటు చేశారు.

Category

🗞
News
Transcript
00:00Oh
00:30Oh
01:00Oh

Recommended