• last year
Live Safe Safety Stick for Farmers : విద్యార్థుల్లో దాగి ఉన్న సృజనాత్మకత, మేథో శక్తిని గుర్తించడానికి వైజ్ఞానిక ప్రదర్శనలు ఎంతగానో దోహదపడతాయి. వారిలో దాగి ఉన్న ప్రతిభ, వినూత్న ఆలోచనలు, ఆవిష్కరణలు ప్రదర్శించేందుకు అదో చక్కని వేదిక. అలాంటి వేదికను సద్వినియోగం చేసుకుంది ఆ యువతి. పాఠశాల దశలో ఉన్నప్పుడు తాను రూపొందించిన వినూత్న ఆవిష్కరణకు పలువురి నుంచి ప్రశంసలతో పాటు ప్రాజెక్టుకు పేటెంట్ హక్కు లభించింది. జాతీయ స్థాయి ఇన్‌స్పైర్ పోటీల్లో ఆరో స్థానం దక్కించుకుంది. రాష్ట్రపతి భవన్, జపాన్‌లో నిర్వహించిన ప్రదర్శనలకు ఎంపికైన వినూత్న ఆవిష్కరణ ఏంటి, అందులో ప్రత్యేకత ఏముందో చూద్దాం రండి.

Category

🗞
News
Transcript
00:00
00:30
00:36
00:52ADVERTISEMENT
01:15
01:46ADVERTISEMENT
02:09ADVERTISEMENT
02:27ADVERTISEMENT
02:49ADVERTISEMENT
03:17ADVERTISEMENT
03:27ADVERTISEMENT
03:37ADVERTISEMENT
03:57ADVERTISEMENT
04:27ADVERTISEMENT
04:34ADVERTISEMENT
04:56ADVERTISEMENT
05:24ADVERTISEMENT
05:33ADVERTISEMENT
05:54ADVERTISEMENT
06:23ADVERTISEMENT
06:42ADVERTISEMENT
07:11ADVERTISEMENT
07:33ADVERTISEMENT
07:46ADVERTISEMENT
08:01ADVERTISEMENT
08:28ADVERTISEMENT

Recommended