'వెళ్లలేదు - ఈవీఎం పగలగొట్టలేదు' - పిన్నెల్లి

  • 2 months ago
Pinnelli Ramakrishna Reddy Case Updates : పాల్వాయిగేటుకు తాను వెళ్లనే లేదని, ఈవీఎంను పగల గొట్టలేదని, మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి విచారణలో చెప్పారు. నంబూరి శేషగిరిరావు ఎవరో తనకు తెలియదని తెలిపారు. తొలిరోజు విచారణలో పిన్నెల్లి పోలీసులకు సహకరించలేదు.

Recommended