కమిటీలతో విభజన సమస్యలకు పరిష్కారం : భట్టి

  • last month
Deputy CM Bhatti Explained on CMs Meeting Points : రెండురాష్ట్రాల ప్రయోజనాలు దెబ్బతినకుండా విభజన సమస్యలు పరిష్కరించుకోవాలని ముఖ్యమంత్రులు రేవంత్‌రెడ్డి, చంద్రబాబునాయుడు సమావేశంలో నిర్ణయించారని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క్​ తెలిపారు. హైదరాబాద్‌లో ప్రజాభవన్‌ వేదికగా సుమారు రెండుగంటల పాటు జరిగిన భేటీలో ప్రధానంగా షెడ్యూల్‌-9, 10లోని సంస్థల ఆస్తుల పంపిణీపై చర్చించినట్లు వివరించారు. సమస్యల పరిష్కారంలో కోర్టు కేసులు, ఇతర అవరోధాల దృష్ట్యా, ఇరురాష్ట్రాల మంత్రులు, అధికారులతో కమిటీవేయాలని ప్రాథమికంగా నిర్ణయించినట్లు ఆయన పేర్కొన్నారు.

Category

🗞
News
Transcript
00:00Thank you very much, Mr. Prime Minister, Mr. Prime Minister, Mr. Prime Minister, Mr.
00:10Prime Minister, Mr. Prime Minister, Mr. Prime Minister, Mr. Prime Minister, Mr. Prime Minister,
00:20Mr. Prime Minister, Mr. Prime Minister, Mr. Prime Minister, Mr. Prime Minister, Mr.
00:30Prime Minister, Mr. Prime Minister, Mr. Prime Minister, Mr. Prime Minister, Mr.
00:40Prime Minister, Mr. Prime Minister, Mr. Prime Minister, Mr. Prime
00:50Minister, Mr. Prime Minister, Mr. Prime Minister, Mr.
01:00Prime Minister, Mr. Prime Minister, Mr. Prime
01:10Minister, Mr. Prime Minister, Mr. Prime
01:20Minister, Mr. Prime Minister, Mr. Prime
01:30Minister, Mr. Prime
01:40Minister, Mr. Prime
01:50Minister, Mr. Prime

Recommended