వ్యవసాయశాఖ కమిషనరేట్​లో మంత్రి తుమ్మల ఆకస్మిక తనిఖీ - లేటుగా వచ్చిన ఉద్యోగులపై అసహనం

  • 5 days ago
Minister Tummala Sudden Inspection in Agriculture Commissionerate : ప్రభుత్వ కార్యాలయాల్లో మంత్రులు ఆకస్మిక తనిఖీలు చేస్తున్నారు. ఉద్యోగులు సమయపాలన పాటిస్తున్నారా లేదా అసలు డ్యూటీకి హాజరవుతున్నారా? వారి పనితీరు ఎలా ఉంది అనే దానిపై వరుస తనిఖీలు చేస్తూ ఆరా తీస్తున్నారు. ఉద్యోగులు టైమ్​కి రాకపోయినా, పని తీరు సరిగ్గా లేకపోయినా నివేదికలు అడుగుతున్నారు. కొన్నిసార్లు అక్కడికక్కడే అధికారులపై చర్యలు తీసుకుంటున్నారు.