పాపం కేజ్రీవాల్.! దేవుడు వరమిచ్చినా పూజారి కరుణించలేదు.! | Oneindia Telugu

  • 2 days ago
ఢిల్లీ సీఎం అరవింద కేజ్రీవాల్ కు ఢిల్లీ కోర్టులో చుక్కెదురైంది. గురువారం ఢిల్లీ రౌస్ ఎవెన్యూ కోర్ట్ బెయిల్ మంజూరు చేసినప్పట్టికి హైకోర్ట్ దానిపై స్టే విధించింది. దీంతో సీఎం కేజ్రీవాల్ మళ్లీ తీహార్ జైల్లోనే ఉండే పరిస్ధితులు నెలకొన్నాయి.
Delhi CM Arvind Kejriwal has been accused in a Delhi court. On Thursday, Delhi's Rouse Avenue Court granted bail, but the High Court stayed it. As a result, CM Kejriwal will remain in Tihar Jail again.

~CR.236~CA.240~ED.234~HT.286~