Telangana High Court కీలక తీర్పు.. Avinash Reddy కి ముందస్తు బెయిల్ మంజూరు..

  • last year
Telangana High court Grants condition anticipatory bail for MP YS AVinash Reddy in YS Viveka Case, big Relief for YSRCP MP.

కడప ఎంపీ వైఎస్ అవినాశ్ రెడ్డికి భారీ ఊరట దక్కింది. అవినాశ్ రెడ్డికి ముందస్తు బెయిల్ మంజూరు చేస్తూ తెలంగాణ హైకోర్టు తీర్పు ఇచ్చింది.

#CBI #HighCourt #YSRCP #YsJagan #AvinashReddy #KadapaMPAvinashReddy #YsVivekanandhaReddyCase #Andrapradesh #Telangana #AvinashReddyBail