కొడాలి నానికి దెబ్బమీద దెబ్బ.! మొగుడుగా మారిన వెనిగళ్ల రాము.! | Oneindia Telugu

  • 6 days ago
గుడివాడ మాజీ ఎమ్మెల్యే కొడాలి నానికి సిటీ సివిల్ కోర్టులో ప్రతికూల తీర్పు వచ్చింది. తన నియోజక వర్గంలో ఆక్రమించుకున్న 100ఎకరాల స్థలం బాదితులకు అప్పగించాలని కోర్ట్ తీర్పు ఇవ్వడంతో నాని దుక్కుతోచని పరిస్థితిలోకి వెళ్లినట్టు తెలుస్తోంది.
Former Gudivada MLA Kodali got an adverse verdict in the city civil court. It seems that Nani went into a miserable situation after the court ruled that the 100 acres of land occupied in his constituency should be handed over to the defendants.

~CR.236~CA.240~ED.232~HT.286~