మొదలైన ఎమ్మెల్సీ ఉప పోలింగ్.. ఖమ్మం, నల్లగొండ, వరంగల్ లో పూర్తి ఏర్పాట్లు | Oneindia Telugu

  • last month
ఖమ్మం, నల్లగొండ, వరంగల్ పట్టభద్రుల ఉపఎన్నిక కోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్టు ఎన్నికల అధికారులు తెలిపారు. ఉదయం 8గంటల నుండి సాయంత్రం 4గంటల వరకు జరిగే ఈ పోలింగ్ లో సుమారు 4లక్షల 50వేల మంది పట్టభద్రులు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు.
The election officials said that all the arrangements have been completed for the Khammam, Nalgonda and Warangal Graduate by-elections. Around 4 lakh 50 thousand graduates will exercise their right to vote in this polling which will be held from 8 am to 4 pm.

~CR.236~CA.240~ED.232~HT.286~