Londonకి Ys Jagan.. ఈరోజు రాత్రికే Bharathi తో కలిసి | Oneindia Telugu

  • 4 days ago
after two month long election campaign and polling, ap chief minister ys jagan is going to London for vacation with family today.

ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఇవాళ విదేశీ పర్యటనకు వెళ్లబోతున్నారు. దాదాపు రెండు నెలల పాటు ఎన్నికల వ్యూహాలు, ప్రచారం, పోలింగ్ తో బిజీగా గడిపిన సీఎం జగన్.. ఇప్పుడు కుటుంబంతో కలిసి విదేశాలకు వెళ్లేందుకు సిద్ధమయ్యారు.

#YSJagan
#YSRCP
#YSBharathi
#London
#YSJaganLondonTour
#AnhdraPradeshAssemblyElection2024
#APAssemblyElection2024
#LoksabhaElection2024
#AndhraPradesh

~ED.232~PR.39~HT.286~

Recommended