• 7 months ago
ప్రస్తుత లోక్ సభ ఎన్నికల్లో అబద్దాలు ప్రచారం చేస్తూ, కాంగ్రెస్ పైన తప్పుడు ఆరోపణలు చేస్తూ సానుకూల ఫలితం పొందాలని బీజేపి భావిస్తోందిని, మోదీ మాటలు ఎవ్వరూ నమ్మే పరిస్ధితిలో లేరని ఏఐసీసీ అద్యక్షులు మల్లికార్జున ఖర్గే స్పష్ఠం చేసారు. దేశ ప్రజలు కాంగ్రెస్ పార్టీని గెలిపించుకునేందుకు సుముఖంగా ఉన్నారన్నారు ఖర్గే.
AICC president Mallikarjuna Kharge made it clear that the BJP is hoping to get a positive result by spreading lies and making false accusations against the Congress in the current Lok Sabha elections, and nobody is in a position to believe Modi's words. Kharge said that the people of the country are willing to let the Congress party win.

~CR.236~CA.240~ED.234~HT.286~

Category

🗞
News

Recommended