• last year
తెలంగాణ లోక్ సభ ఎన్నికల ప్రచారంలో ప్రతిపక్ష బీఆర్ఎస్ వెనకబడిందనే చర్చ పార్టీ వర్గాల్లో జరుగుతోంది. బుదవారం నుండి మాజీ  సీఎం కేసీఆర్ బస్సు యాత్ర తెలంగాణ ప్రజలపై ప్రభావం చూపుతుందనే అంశంపట్ల అభ్యర్ధులు ఆశలు పెట్టుకున్నట్టు తెలుస్తోంది.
There is a discussion in the party circles that the opposition BRS has lagged behind in the Telangana Lok Sabha election campaign. It seems that the candidates are hoping that the former CM KCR's bus trip from Wednesday will have an impact on the people of Telangana.
~CR.236~CA.240~ED.234~HT.286~

Category

🗞
News

Recommended