• 11 months ago
ఏపీ వైసీపి ప్రభుత్వం  చేసిన అభివృద్దిని చూపించేందుకు సిద్దంగా ఉన్నామని, చూసేందుకు మీరు సిద్దంగా ఉన్నారా అని వైసీపి సీనియర్ నేత వైవి సుబ్బారెడ్డి షర్మిళకు విసిరిన సవాల్ జగన్ ప్రభుత్వాన్ని ఇరుకునపెట్టింది. ఎపి అభివృద్దిని చూసేందు తాను సిద్దమని, సమయం, తేదీ చెప్పాలని షర్మిళ ప్రతిసవాల్ విసరడంతో జగన్ సర్కార్ ఆత్మరక్షణలో పడిపోయిందనే చర్చ జరుగుతోంది.
YCP senior leader YV Subbareddy's challenge to Sharmila that they are ready to show the progress made by the AP YCP government and are you ready to see it has put the Jagan government in a tight spot. It is being discussed that Jagan's government has fallen into self-defense after Sharmila challenged her to tell the time and date that she is ready to see the development of AP.
#YSSharmila
#Congress
#YVSubbaReddy
#CMJagan
#YCP
#APPolitics
#APNews
#TeluguNews
#Teluguoneindia
#Oneindiatelugu

~CA.43~CR.236~ED.234~HT.286~

Category

🗞
News

Recommended