• last year
You help us to stop the cultivation of cannabis, we will develop tourism as an alternative to provide you with employment opportunities. - Deputy CM Pawan kalyan

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పార్వతీపురం మన్యం జిల్లాలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా గంజాయి సాగు దారులతో ఆయన సమావేశమయ్యారు. మీరు గంజాయి సాగు ఆపేందుకు మాకు సహకరించండి, మీకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ప్రత్యామ్నాయంగా టూరిజం అభివృద్ది చేసి చూపిస్తాం. ప్రతీసారి పోలీసులతో గంజాయి అరికట్టడం కంటే మీరు భాధ్యత తీసుకుంటే ఇది సాధ్యం అని స్పష్టం చేశారు
#APGovtForTribalWelfare
#DeputyCMPawanKalyan
#dycmpawanKalyan
#janasena
#sanathanadharma
#parvathupuram
#manyam
#andhrapradesh

Category

🗞
News

Recommended