Tirumala Security ఇక నుంచి ఊహించని విధంగా TTD | Telugu Oneindia

  • last year
Tirumala Security :All security forces should be brought under a single command for providing security cover in Tirumala.

తిరుమలలో భద్రతపై సెక్యూరిటీ ఆడిట్‌ జరిగింది. తిరుమలలో విధులు నిర్వర్తించే పోలీసు వారికి ప్రత్యేకమైన శిక్షణను అందించే ఏర్పాట్లు చేయనున్నారు. టోల్గేట్ దగ్గర వాహనాలను, భక్తులను తనిఖీ చేసిన తరువాతే తిరుమలకు వెళ్లనివ్వాలని డిసైడ్ అయ్యారు. భక్తుల నుండి అక్రమ వసూళ్లు చేసే దళారీల పై ఉక్కు పాదం మోపాలని ఆదేశించారు. కాలానుగుణంగా ఏర్పడే సరికొత్త సవాళ్లను ఎదుర్కోడానికి అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించాలని, తగిన విధంగా అధికారులు, సిబ్బందికి శిక్షణ ఇస్తామని హోం కార్యదర్శి హరీష్ కుమార్ గుప్తా వెల్లడించారు.
#TTD #Tirumala #Tirupati #TirumalaSecurity #securityforces

Recommended