Religion అసలు మతం అంటే ఏంటి? | Telugu Oneindia

  • last year
UP CM Yogi Adityanath Says that True religion is to perform civic duties.
అసలైన మతం ప్రజా సంక్షేమమే లక్ష్యంగా పౌర బాధ్యతలను నిర్వర్తిస్తుందని యోగీ వెల్లడించారు. మనమంతా మన బాధ్యతలు సక్రమంగా నిర్వర్తిస్తే భారత్ ప్రపంచంలోనే గొప్ప శక్తిగా ఎదుగుతుందని యోగీ ఆదిత్యనాథ్ తెలిపారు.

#YogiAdityanath #up #religion #BJP #Elections

Recommended