శృంగారం తర్వాత అసలు మైనర్ ని భార్య గా చేసుకోవడం ఏంటి ? | Oneindia Telugu

  • 7 years ago
The Supreme Court on Wednesday criminalised relation between a man and his minor wife provided the woman files a complaint within a year.SC said the exception in the IPC rape law, which did not criminalise relation with a minor wife aged between 15-17, was arbitrary and violated the Constitution
మైనర్ భార్యతో శృంగారం అత్యాచారమేనని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. మైనర్ వధువుకు ఉండే ప్రాథమిక హక్కులను ఉల్లంఘించేలా ఉన్న మినహాయింపును రద్దు చేసింది. ఈ మేరకు ఐపీసీ, సెక్షన్ 375లో ఉన్న 2వ మినహాయింపును రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది