Madhave Madhusudana నుండి Syeyara Syeyara Lyrical Song లాంచ్ చేసిన Brahmanandam

  • last year
Legendary Actor Brahmanandam Launched Syeyara Syeyara Lyrical Song From Madhave Madhusudana. Presented by Bommadevara Sridevi under the banner of Sai Ratna Creations as production number 2, the movie Madhave Madhusudana, produced and directed by Bommadevara Ramachandra Rao with Tej Bommadevara and Rishika Lokre playing the lead roles, had its second song Syeyara Syeyara lyrical launched today. Legendary actor Padma Shri Brahmanandam garu did the honours of unveiling the song.

మాధవే మధుసూదన మూవీ నుండి సైయారా సైయారా లిరికల్ సాంగ్‌ను లెజెండరీ యాక్టర్ బ్రహ్మానందం గారు ఆవిష్కరించారు.బొమ్మదేవర శ్రీదేవి సమర్పణలో సాయి రత్న క్రియేషన్స్ పతాకంపై తేజ్ బొమ్మదేవర, రిషిక లోక్రే జంటగా బొమ్మదేవర రామచంద్ర రావు దర్శక, నిర్మాణ సారధ్యంలో తెరకెక్కుతున్న ప్రొడక్షన్ నెంబర్ 2 చిత్రం మాధవే మధుసూదన.

#MadhaveMadhusudana
#SyeyaraSyeyaraLyricalSong #Brahmanandam
#BommadevaraRamachandraRao#TejBommadewara
#RishikaLokre#VikasBadisa
#Tollywood

Recommended