Kolleru is bustling with migratory birds. With the arrival of foreign guests, there was a buzz. Eluru and West Godavari district spread in Kolleru area where foreign birds are enjoying. Siberia, Russia, Europe for winter resort. Every year these birds reach Kolleru area from many countries besides Turkey | వలస పక్షులతో కొల్లేరు కళకళలాడుతుంది. విదేశీ అతిథుల రాకతో అక్కడ సందడి మొదలైంది. ఏలూరు, పశ్చిమగోదావరి జిల్లాలో విస్తరించిన కొల్లేరు ప్రాంతంలో విదేశీ పక్షులు కనువిందు చేస్తున్నాయి. శీతాకాలం విడిది కోసం సైబీరియా, రష్యా, యూరప్. టర్కీతో పాటు పలు దేశాల నుంచి ఏటా ఈ పక్షులు కొల్లేరు ప్రాంతానికి చేరుకుంటాయి.
#KolleruLake
#Andhrapradesh
#MigratoryBirdsKolleru
#SpecialVideoKolleruLake
#OneIndiaTelugu
#KolleruLake
#Andhrapradesh
#MigratoryBirdsKolleru
#SpecialVideoKolleruLake
#OneIndiaTelugu
Category
🏖
Travel