Chennai ఆసుపత్రిలో చేరిన నటుడు Sarath Kumar *Breaking | Telugu OneIndia

  • 2 years ago
Multiple reports said that the Tamil actor Sarath Kumar has been admitted in hospital due to dehydration | ప్రముఖ తమిళ నటుడు శరత్ కుమార్.. అనారోగ్యానికి గురయ్యారు. ఆయనను వెంటనే చెన్నైలోని అపోలో ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స తీసుకుంటోన్నారు. ఆయన అస్వస్థతకు గురి కావడానికి గల కారణం తెలియరావట్లేదు గానీ.. డీ హైడ్రేషన్‌కు గురయ్యారని తెలుస్తోంది. ఆయన భార్య, ప్రముఖ నటి రాధిక, కుమార్తె వరలక్ష్మీ శరత్ కుమార్ ఆసుపత్రి వద్దే ఉన్నారు. ఈ సమాచారం తెలిసిన వెంటనే పలువురు కోలీవుడ్ ప్రముఖులు శరత్ కుమార్‌ను పరామర్శిస్తోన్నారు

#SarathKumar
#Radhika
#VaralakshmiSarathKumar
#Kollywood
#National
#Chennai

Recommended