• 2 years ago
Google CEO Sundar Pichai receives Padma Bhushan in San Francisco by Ambassador Taranjit Sandhu | టెక్ దిగ్గజం, టాప్ సెర్చింజిన్ గూగుల్, ఆల్ఫాబెట్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ సుందర్ పిచాయ్‌.. పద్మభూషణ్ అవార్డును అందుకున్నారు. అమెరికాలోని భారత రాయబారి తరణ్‌జిత్ సింగ్ సంధు- ఆయనకు ఈ పురస్కారాన్ని అందజేశారు. వాణిజ్యం-పరిశ్రమల విభాగంలో అత్యున్నత స్థానాన్ని అధిరోహించిన భారతీయుడు కావడం వల్ల కేంద్ర ప్రభుత్వం ఆయనకు ఈ అవార్డును అందజేసిది. ఈ ఏడాది ఆరంభంలో పద్మ అవార్డులను ప్రకటించిన వారి జాబితాలో సుందర్ పిచాయ్ పేరును చేర్చింది.


#SundarPichai
#PadmaBhushan
#National
#TaranjitSandhu
#GoogleCEO

Category

🗞
News

Recommended