• 3 years ago
These player battles in INDvsENG semifinal will make the match more interesting. Fans are anticipating these mini matches to be thrilling too | టీ20 ప్రపంచకప్ చివరి దశకు చేరింది. ఒక జట్టు ఫైనల్ కూడా చేరింది. ఫైనల్‌లో పోరాడేందుకు ఇంగ్లండ్, భారత్ పోటీ పడుతున్నాయి. గురువారం నాడు అడిలైడ్ ఓవల్ వేదికగా ఇంగ్లండ్‌తో భారత జట్టు తలపడుతోంది. ఇలా రెండు బలమైన జట్లు తలపడినప్పుడు ఆయా జట్లలోని ఆటగాళ్ల మధ్య ఉండే పోటీ కూడా ఆసక్తికరంగానే ఉంటుంది. అలా ఈ రెండో సెమీఫైనల్ మ్యాచ్‌లో జరిగే ఈ మినీ మ్యాచులు ఫ్యాన్స్‌లో మరింత అంచనాలు పెంచేస్తున్నాయి.


#T20WorldCup2022
#INDvsENG
#T20WC2022SemiFinal
#SuryaKumar
#ViratKohli
#Adelaide
#RohitSharma

Category

🥇
Sports

Recommended