• 3 years ago
Former India batter Suresh Raina has said the close victory over Bangladesh was a wake-up call for Team India | బంగ్లాదేశ్‌పై భారత్ సాధించిన విజయం పట్ల స్పందించిన మాజీ ఆల్‌రౌండర్ సురేష్ రైనా, ఈ విజయం పట్ల టీమిండియా మాజీ ఆల్‌రౌండర్ సురేష్ రైనా స్పందించాడు. ఈ మ్యాచ్‌ జట్టుకు ఓ వేక్ అప్ కాల్ వంటిదని వ్యాఖ్యానించాడు. తొలి ఏడు ఓవర్లల్లో బౌలర్లు పూర్తిగా చేతులెత్తేశారని, ఇది మంచి పరిణామం కాదని పేర్కొన్నాడు. నాకౌట్ దశలో భారత్ ఆటతీరు మరింత మెరుగు పడాల్సి ఉంటుందని తేల్చి చెప్పాడు. ఈ గేమ్‌లో బంగ్లాదేశ్ పోరాట స్ఫూర్తిని ప్రదర్శించిందని, వర్షం అడ్డుపడకపోయి ఉంటే ఫలితం మరోలా ఉండేదని చెప్పాడు.


#ViratKohli
#SureshRaina
#Cricket
#T20WorldCup2022
#IndiavsBangladesh

Category

🗞
News

Recommended