• 3 years ago
T20 World Cup 2022 - Brett Lee says Whats The Point of Having Best Car in The World, When You Leave it in Garage | భారత సెలెక్టర్లపై ఆస్ట్రేలియా పేస్ దిగ్గజం బ్రెట్ లీ ఆగ్రహం వ్యక్తం చేశాడు. ప్రపంచంలోనే బెస్ట్ బౌలర్‌ అయిన కశ్మీర్ సంచలనం ఉమ్రాన్ మాలిక్‌ను టీ20 ప్రపంచకప్ జట్టులోకి తీసుకోకపోవడాన్ని తప్పుబట్టాడు. ప్రపంచంలో అత్యంత వేగవంతమైన బంతులు విసురుతున్న ఉమ్రాన్ మాలిక్ ను కాదని మిగతావాళ్లను ఎంపిక చేయడమేంటని విమర్శించాడు.


#JaspritBumrah
#T20WorldCup
#UmranMalik
#Australia
#BrettLee
#Cricket
#BCCI

Category

🥇
Sports

Recommended