• 3 years ago

Weather forecast shows less of scattered rain and more of sunshine on Tuesday, with the ground covered due to heavy rain in last 72 hours | భారత్-దక్షిణాఫ్రికా మధ్య ఇవ్వాళ మూడో వన్డే జరుగనుంది. ఢిల్లీ ఫిరోజ్‌షా కోట్లా అరుణ్ జైట్లీ స్టేడియం దీనికి వేదిక. మధ్యాహ్నం ఒంటిగంటకు టాస్ పడనుంది. మూడో వన్డేల సిరిస్‌లో ఇది చివరిది. సిరీస్ డిసైడర్ కావడం వల్ల ఈ రెండు జట్ల మధ్య పోరు ఆసక్తికరంగా సాగే అవకాశాలు లేకపోలేదు. తొలి వన్డేలో దక్షిణాఫ్రికా, రెండో గేమ్‌లో టీమిండియా గెలిచాయి. ప్రస్తుతం సిరీస్ 1-1తో సమంగా ఉంది. ఈ మధ్యాహ్నం జరిగే చివరి వన్డే- సిరీస్ ఎవరిదనేది డిసైడ్ చేస్తుంది.


#SreyasIyer
#CricketWeatherReport
#Delhi
#Cricket
#National
#INDvsSA

Category

🗞
News

Recommended