• 3 years ago

Sanju samson reveals the reason why team india could not finish match in 1st india vs south africa | ఓ రెండు షాట్లు ఆడకపోవడం వల్లనే సౌతాఫ్రికాతో తొలి వన్డేలో భారత్‌కు విజయాన్నందుకోలేకపోయానని స్టార్ వికెట్ కీపర్ సంజూ శాంసన్ అన్నాడు. 86 పరుగులతో అజేయంగా నిలిచినప్పటికీ ఓ సిక్స్, బౌండరీ కొడితే ఫలితం భారత్‌కు అనుకూలంగా ఉండేదన్నాడు.

#sanjusamson
#indiavssouthafrica

Category

🗞
News

Recommended