• 3 years ago
Superstar Mahesh Babu... The word magician Trivikram movie is that kind of craze. This combo has already done him and Khaleja films. But these two films did not do well at the box office. But the Mahesh-Trivikram combo is going to repeat for the third time.

సూపర్ స్టార్ మహేష్ బాబు... మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ సినిమా అంటేనే అదో రకమైన క్రేజ్. ఈ కాంబో ఇప్పటికే అతడు, ఖలేజా చిత్రాలను చేసింది. అయితే ఈ రెండు చిత్రాలు బాక్సాఫీస్ వద్ద అనుకున్న స్థాయిలో పేలలేదు. అయితే ముచ్చటగా మూడో సారి మహేష్ - త్రివిక్రమ్ కాంబో రిపీట్ కానుంది.


#MaheshBabu
#SSMB28
#Samantha
#AkkineniNagaChaitanya
#TeluguMovieGossips
#TeluguCinemaGossips
#TeluguCinemaUpdates
#TollywoodMovieUpdates
#OneIndiaTelugu

Category

🗞
News

Recommended