• 2 years ago
virat kohli says i was desperate to so somethinghat wasn't in my game | దాదాపు మూడేళ్ల తర్వాత అంతర్జాతీయ క్రికెట్‌లో సెంచరీ సాధించిన టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ.. కెప్టెన్ రోహిత్ శర్మ సహకారంతోనే ఇది సాధ్యమైందని చెప్పాడు. ఆసియాకప్ 2022లో భాగంగా అఫ్గానిస్థాన్‌తో జరిగిన తమ చివరి సూపర్ 4 మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ(61 బంతుల్లో 12 ఫోర్లు, 6 సిక్స్‌లతో 122 నాటౌట్) అజేయ శతకంతో చెలరేగిన విషయం తెలిసిందే.

#asiacup2022
#viratkohli
#rahuldravid
#rohithsharma

Category

🥇
Sports

Recommended