how to watch india vs srilanka match in asia cup 2022 for free | ఆసియా కప్ మెగా టోర్నమెంట్ సూపర్ 4 దశలో భారత్ రెండో మ్యాచ్ ఇవ్వాళ ఆడబోతుంది. భారత్ వర్సెస్ శ్రీలంక నేటి మ్యాచ్‌లో ఢీకొననున్నాయి. దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియం వేదికగా ఈ మ్యాచ్ జరగనుంది. ఇప్పటివరకు ఆసియా కప్ టోర్నీలో ఇరు జట్లు తలపడలేదు. పైగా ఇటీవల శ్రీలంకతో భారత్ టీ20 మ్యాచ్‌లు కూడా ఆడలేదు. దీంతో ఇరు జట్ల మధ్య పోటీ ఎలా ఉంటుందనేది ఆసక్తికరంగా మారింది. ఇరు జట్ల మధ్య టఫ్ పోటీ ఖాయంగా కన్పిస్తుంది. పైగా ఆసియా కప్ టోర్నీలో ఇరు జట్లు ఇప్పటివరకు 20 మ్యాచ్‌ల్లో తలపడగా.. ఇండియా 10, శ్రీలంక 10 మ్యాచ్‌లు గెలిచి చెరి సమానంగా ఉన్నాయి.
#hotstar
#disneyplusstar
#starsports
#asiacupt20
#indiavssrilanka
#hotstar
#disneyplusstar
#starsports
#asiacupt20
#indiavssrilanka
Category
🗞
News