• 3 years ago
Mahindra Scorpio Classic launched in India starting at Rs 11.99 lakh (ex-showroom). The Scorpio Classic is available only in two variants S & S11 with the top-end model priced at Rs 15.49 lakh. దేశీయ వాహన తయారీ దిగ్గజం 'మహీంద్రా అండ్ మహీంద్రా' భారతీయ మార్కెట్లో తన 'స్కార్పియో క్లాసిక్' (Scorpio Classic) లాంఛ్ చేసింది. కంపెనీ ఈ SUV ని రెండు వేరియంట్స్ లో తీసుకువచ్చింది. అవి ఎస్ మరియు ఎస్11 వేరియంట్లు. వీటి ధరలు వరుసగా రూ. 11.99 లక్షలు (ఎక్స్-షోరూమ్) మరియు రూ. 15.49 లక్షలు (ఎక్స్-షోరూమ్). దీని గురించి మరింత సమాచారం కోసం ఈ వీడియో చూడండి

Category

🚗
Motor

Recommended