• 3 years ago
Maruti Alto K10 was launched in India. India’s most-loved hatchback is now revamped with a new 1-Litre Dual-jet VVT engine that is powerful and efficient at the same time. భారతదేశపు అగ్రగామి ప్యాసింజర్ కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి ఇండియా, ఎట్టకేలకు తమ సరికొత్త 2022 ఆల్టో కె10 కారును మార్కెట్లో విడుదల చేసింది. కేవలం రూ.3.99 లక్షల (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ) ప్రారంభ ధరకే కంపెనీ ఈ సరికొత్త ఆల్టో కె10 ను పరిచయం చేసింది. ఆల్టో కె10 మొత్తం 4 వేరియంట్లలో విడుదల చేయబడింది, మరిన్ని వివరాలు ఈ వీడియోలో చూడండి.

#MarutiSuzukiAltoK10 #AllNewAltoK10 #2022AltoK10 #ChalPadi #MarutiSuzukiArena

Category

🚗
Motor

Recommended