PV Sindhu:కామన్వెల్త్ గేమ్స్‌లో 3 వ సింగిల్స్ పతకం *Sports |Telugu OneIndia

  • 2 years ago
PV Sindhu Won Gold Medal in CWG 2022 Women's Singles Badminton | తెలుగు తేజం పీవీ సింధు బ్యాడ్మింటన్ వుమెన్స్ సింగిల్స్ ఫైనల్లో గోల్డ్ మెడల్ గెలుచుకుంది. ఆమె కామన్వెల్త్ గేమ్స్‌లో ఇప్పటికే రజతం, కాంస్యం సాధించింది.కెనడా బ్యాడ్మింటన్ స్టార్ మిచెల్ లీను వరుస గేమ్‌లలో మట్టికరిపించింది. తద్వారా మరో సెట్ మిగిలి ఉండగానే అద్వితీయ విజయాన్ని అందుకుంది.


#CWG22india
#CommonwealthGames
#PVSindhu

Category

🗞
News

Recommended