ఆ స్టార్ బౌలర్‌పై వేటు వేసినప్పుడు విరాట్ కోహ్లీని ఎందుకు తప్పించకూడదు *Cricket | Telugu OneIndia

  • 2 years ago
Kapil Dev Questions About Virat Kohli. Kohli rested for the first T20I against England, has been relaxed for the upcoming ODIs on the West Indies tour too | టెస్ట్ ఫార్మట్ జట్టు నుంచి స్టార్ స్పిన్ బౌలర్ రవిచంద్రన్ అశ్విన్‌ను తప్పించిన విషయాన్ని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు. టెస్టుల్లో అత్యధిక వికెట్లను పడగొట్టిన రవి అశ్విన్‌పై వేటు వేసినప్పుడు టీ20 ఫార్మట్ నుంచి విరాట్ కోహ్లీని ఎందుకు తప్పించకూడదని ప్రశ్నించారు. మూడు సంవత్సరాలుగా విరాట్ కోహ్లీ తన స్థాయికి తగ్గట్టుగా ఆడట్లేదని గుర్తు చేశారు. కోహ్లీకి బదులుగా సత్తాచాటుతున్న అప్‌కమింగ్ క్రికెటర్లకు అవకాశం కల్పించే దిశగా సెలెక్టర్లు దృష్టి సారించాల్సి ఉందని చెప్పారు.



#INDVSENG
#Viratkohli
#KapilDev

Recommended