• 6 years ago
Injured senior speedster Ishant Sharma and off-spinner Ravichandran Ashwin will undergo a fitness test on Saturday before the selectors take a final call on their availability for the upcoming two-Test series against the West Indies starting October 4.
#pakvsbangladesh
#indiavsafghanistan
#msdhoni
#asiacup2018
#india
#asiacup
#dhoni
#dhavan
#rohitsharma

ఆసియా కప్ నుంచి సెలక్టర్లు విరాట్ కోహ్లీకి విశ్రాంతినిచ్చిన నేపథ్యంలో మరోసారి తన ఫిట్‌నెస్‌ను నిరూపించుకునేందుకు సిద్ధమయ్యాడు. వెస్టిండిస్‌తో టెస్టు సిరీస్‌కు ముందు కోహ్లీ బెంగళూరులోని జాతీయ క్రికెట్ అకాడమీలో సెప్టెంబరు 28న యో-యో టెస్టుకు హాజరవనున్నాడని సమాచారం.

Category

🥇
Sports

Recommended