Noro Virus Deducted At God's Own Country #Health

  • 2 years ago
Health condition of the two children who are currently infected with the virus is stable. It was initially thought to be food poisoning for sick children. But, the norovirus was diagnosed in medical tests. Authorities suspect the children may have had these symptoms after lunch at the school | ప్రస్తుతం వైరస్ బారినపడ్డ ఇద్దరు చిన్నారుల ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని ఆమె పేర్కొన్నారు. అస్వస్థతకు గురైన చిన్నారులకు తొలుత ఫుడ్ పాయిజనింగ్ అయినట్టు భావించారు. కానీ, వైద్య పరీక్షల్లో నోరో వైరస్ నిర్దారణ అయ్యింది. పాఠశాలలో మధ్యాహ్న భోజనం చేసిన తర్వాత పిల్లలకు ఈ లక్షణాలు కనిపించాయని అధికారులు అనుమానం వ్యక్తం చేశారు.


#Noravirus
#Veenageorge
#Kovid19
#Corona
#Kerala