ఆంధ్రాలో పెద్దపులి అలజడి.. వీడియో వైరల్

  • 2 years ago
కాకినాడ జిల్లా ప్రత్తిపాడు మండలంలో గత 2 వారాలుగా పెద్దపులి సంచారం తీవ్ర కలకలం రేపుతోంది. తాజాగా పులి సంచరించిన దృశ్యాలు మరోసారి సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. పులిని పట్టుకోవడానికి బోనుపెట్టి ప్రయత్నించగా చిక్కినట్లే చిక్కి తప్పించుకుంది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Recommended