కాలినడకన తిరుమలకు.. శ్రీవారిని దర్శించుకున్న మంత్రి హరీశ్ రావు

  • 2 years ago
తెలంగాణ మంత్రి హరీశ్ రావు కాలినడక తిరుమలకు చేరుకున్నారు. తన పుట్టిన రోజు సందర్భంగా శ్రీవారిని దర్శించిన ఆయన స్వామి వారికి తలనీలాలు సమర్పించారు.

Recommended