• 3 years ago
Latest reports suggest that Dhoni will make his Kollywood entry soon as a producer. Nayanthara is said to be playing the female lead in the cricketer’s first production and an official announcement is expected after the current season of the IPL టీమిండియా మాజీ కెప్టెన్, చెన్నై సూపర్ కింగ్స్ సారథి మహేంద్ర సింగ్ ధోనీ.. సినీరంగంలో తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నాడు. త్వరలోనే మహీ కోలీవుడ్‌లో నిర్మాతగా అడుగుపెట్టబోతున్నారట. ఎంఎస్ ధోనీ తన మొదటి కోలీవుడ్‌ ప్రాజెక్ట్ కోసం సూపర్ స్టార్ రజనీకాంత్ సన్నిహితుడు సంజయ్‌ని ఎంచుకున్నారట. మహీ తొలి చిత్రంలో లేడీ సూపర్ స్టార్ నయనతార కథానాయికగా నటిస్తుందని తెలుస్తోంది. ఈ నెలాఖరున ఈ చిత్రం నిర్మాణం ప్రారంభం కానుందట.

#MSDhoni
#Nayanthara
#Kollywood
#Rajinikanth
#IPL2022

Category

🗞
News

Recommended