మంత్రి కేటీఆర్‌కు పేర్ని నాని స్ట్రాంగ్ కౌంటర్

  • 2 years ago
తెలంగాణ మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలకు మాజీ మంత్రి పేర్ని నాని కౌంటర్ ఇచ్చారు. తెలంగాణ ప్రజలు జగన్ తమకు కూడా ముఖ్యమంత్రి అయితే బావుండు అనుకున్నారన్నారు.