చంద్రబాబుపై విమర్శలు గుప్పించిన ఎంపీ మార్గాని భరత్ రామ్

  • 2 years ago
మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిపై రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్ రామ్ విమర్శలు గుప్పించారు. టీడీపీ వెబ్‌సైట్ నుంచి చంద్రబాబు ఇచ్చిన 600 హామీల మేనిఫెస్టోను ఎందుకు డిలీట్ చేశారని ప్రశ్నించారు. సీఎం జగన్ మోహన్ రెడ్డి ప్రజలకు ముందే చెప్పి.. సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారని అన్నారు.