The budget meetings of the Telangana Assembly ended on the first day. Minister Harish Rao introduced the annual budget for the year 2022-23. He said the budget allocations were made on a large scale for public welfare. Budget 2,56,958. 51 crore, the government is giving priority to agriculture and welfare, said Minister Harish Rao.
#TelanganaBudget2022
#HarishRao
#DalitBandhu
#TelanganaBudget
#CMKCR
#KTR
#TRS
#Farmers
#Agriculture
#Hyderabad
#Telangana
తొలిరోజు తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ముగిశాయి. మంత్రి హరీశ్ రావు 2022-23 సంవత్సరానికి వార్షిక బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. ప్రజా సంక్షేమానికి పెద్ద పీట వేస్తూ బడ్జెట్ కేటాయింపులు చేశామని పేర్కొన్నారు. బడ్జెట్ 2,56,958. 51 కోట్లు, వ్యవసాయం, సంక్షేమానికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తున్నట్లు మంత్రి హరీశ్‌రావు తెలిపారు.

Category
🗞
News