• 2 years ago
Mallanna Sagar Project : With Capacity of 50 TMC Mallannasagar Reservoir will provide irrigation to 11.29 lakh acres. Apart from irrigation, Kaleshwaram Project will also supply drinking water to villages enroute Hyderabad

#MallannaSagarProject
#Telangana
#CMKCR
#Kaleshwaramproject
#ArtificialReservoir
#trs
#irrigation
#Godavariwater
#KTR
#మల్లన్న సాగర్‌ రిజర్వాయర్

కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన అతిపెద్ద జలాశయం మల్లన్నసాగర్. ప్రపంచంలోనే అతి పెద్ద బహుళ దశల ఎత్తిపోతల పథకం కాళేశ్వరం . గోదావరి జలాలను ఎత్తిపోసి 10 జిల్లాల సాగు, తాగు, పారిశ్రామిక అవసరాలకు వినియోగించనున్నారు. సిద్దిపేట జిల్లా తొగుట, కొండపాక మండలం సరిహద్దులో మల్లన్న సాగర్‌ ను నిర్మించారు. సిద్దిపేట జిల్లాలోని రంగనాయక సాగర్ నుంచి సొరంగం ద్వారా తుక్కాపూర్ పంప్ హౌస్ కు చేరిన గోదావరి జలాలను మల్లన్న సాగర్ లోకి ఎత్తిపోస్తారు

Category

🗞
News

Recommended