Skip to playerSkip to main contentSkip to footer
  • 11/6/2024
AP High Court canceled the disqualification of MLC Raghuraju

విజయనగరం స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ట్విస్ట్‌ ఇచ్చింది ఏపీ హైకోర్టు. ఎమ్మెల్సీ రఘురాజుపై అనర్హత వేటును ఏపీ హైకోర్టు రద్దు చేసింది. మండలి ఛైర్మన్ వేసిన అనర్హత వేటును రద్దు చేసిన న్యాయస్థానం.. రఘురాజు 2027 నవంబర్‌ చివరి వరకు ఎమ్మెల్సీగా కొనసాగుతారని స్పష్టం చేసింది.

#indhkuriraghuraju
#ycpmlc
#highcourtofap
#tdp
#byelection
#vizianagaram
#aplegislativecouncil
~PR.358~CA.240~ED.234~HT.286~

Category

🗞
News

Recommended