కొత్త జిల్లాల ఏర్పాటుపై మాజీ మంత్రి ఆసక్తికర వ్యాఖ్యలు

  • 2 years ago
ల్లాల పునర్విభజనకు తాము వ్యతిరేకం కాదని.. పార్లమెంటు నియోజకవర్గాల వారీగా జిల్లాలు చేస్తామనడం సరికాదని మాజీ మంత్రి సోమిరెడ్డి అన్నారు. నెల్లూరు జిల్లాని విభజించడం అంతటి తప్పు మరొకటి లేదన్నారు. కండలేరుకి క్యాచ్‌మెంట్ లేదని, మద్రాసుకి కండలేరు నుంచే నీరివ్వాలని తెలిపారు. సోమశిల ఆయకట్టు అయోమయంలో పడుతుందని చెప్పారు. ఆనం రామనారాయణరెడ్డి మూడు మండలాల గురించే చెబుతున్నారని, గూడూరు డివిజన్‌కి నీరు అవసరం లేదా అని ప్రశ్నించారు.