• 2 years ago
Padma Awards 2022: 7 persons from Telugu states recieved Padma Awards for 2022 year. Bharat Biotech's Krishna Ella and Suchitra Ella were honoured jointly with Padma Bhushan, Darshanam Mogilaiah, Padmaja Reddy And Ramachandraiah from Telangana awarded Padma Shri. Garikapati Narasimha Rao, Gosaveedu Shaik Hussain and Dr Sunkara Venkata Adinarayana Rao honoured with Padma Shri From Andhra Pradesh.
PadmaAwards2022
#PadmaShri
#GarikapatiNarasimhaRao
#DarshanamMogilaiah
#PadmaBhushan
#BipinRawat
#republicday2022
#Telugustates

ఈసారి 7 తెలుగు వారికి పద్మ అవార్డులు దక్కాయి . ఇందులో తెలంగాణకు ఒక పద్మ భూషణ్‌తో పాటు 3 పద్మశ్రీ, ఏపీకి 3 పద్మశ్రీ అవార్డులు వచ్చాయి. ప్రవచనకర్త గరికపాటి నరసింహా రావుకు పద్మశ్రీ ప్రకటించారు. అలాగే కరోనా వ్యాక్సిన్‌ కొవాగ్జిన్‌ను దేశీయంగా అభివృద్ధి చేసిన భారత్‌ బయోటెక్‌ సంస్థ సీఎండీ కృష్ణ ఎల్ల, జేఎండీ సుచిత్ర ఎల్లలకు పద్మ భూషణ్ ఇచ్చారు. కిన్నెర వాయిద్యకారుడు దర్శనం మొగిలయ్య, నాదస్వర కళాకారుడు గోసవీడు షేక్ హుస్సేన్, కూచిపూడి కళాకారిణి పద్మజా రెడ్డి,రామచంద్రయ్య లకు పద్మశ్రీ వచ్చింది. డా. సుంకర వెంకట ఆదినారాయణ రావుకు పద్మశ్రీ ప్రకటించారు.

Category

🗞
News

Recommended