Front Foot Defence.. Sachin's Strong Advice To Teamindia | Sa Vs Ind | Oneindia Telugu

  • 2 years ago
Ind vs Sa 2021 : Front foot defence will be the key to success for batting in south africa..
#ViratKohli
#SachinTendulkar
#Teamindia
#IndvsSa
#Indvssa2021
#RohitSharma

దక్షిణాఫ్రికాలో ప్రస్తుత జట్టులో విరాట్ కోహ్లి, అజింక్యా రహానేల ప్రదర్శన అద్భుతంగా ఉంది. ఇద్దరి సగటు 50 కంటే ఎక్కువ. అయితే ప్రస్తుతం బ్యాట్స్‌మెన్‌లిద్దరూ మంచి ఫామ్‌లో లేరు. సచిన్ సలహా బ్యాట్స్‌మెన్ ఇద్దరికీ ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాడు

Recommended