• 2 years ago
T20 world cup 2022 sachin tendulkar picks his top 4 semifinalist | టీ20 ప్రపంచ కప్ 2022 ట్విస్టులతో సాగుతోంది. తొలి రెండు రోజుల్లోనూ సంచలనాలు నమోదయ్యాయి. టోర్నమెంట్ ఓపెనింగ్ మ్యాచ్‌లోనే నమీబియా చేతిలో శ్రీలంక ఘోరంగా ఓడిపోయింది. ఆ మరుసటి రోజే స్కాట్లాండ్.. వెస్టిండీస్‌ను మట్టి కరిపించింది. అదే సమయంలో భారత్- ఆస్ట్రేలియా మధ్య జరిగిన వామప్ మ్యాచ్ సైతం నరాలు తెగే ఉత్కంఠతకు గురి చేసింది

#t20worldcup2022
#sachintendulkar
#india
#pakistan
#australia
#england
#semifinalist

Category

🥇
Sports

Recommended